Monday, November 26, 2007

చలికాలం వణికిస్తోంది.

మాంట్రియాల్ చలికాలం ప్రవేశించింది. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతోంది. మంచు కురవటం ప్రారంభమైంది. నదులు, సరస్సులు గడ్డ కడుతున్నాయి. ఉష్ణోగ్రత మైనస్ 12 డిగ్రీలను తాకుతోంది. మంచు కురిసిన తర్వాత తీసిన ఫోటోలు. ఎలా ఉన్నాయి?


























1 comment:

  1. బయట అడుగు పెడదామంటే చలి చలి.ఇలా బ్లాగుల్లోనూ చలి చలి.ఫొటోలు బాగున్నాయి.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.