మా ఊళ్ళో వేసవి సాయంకాలాలు భలేగా ఉంటాయి. రాత్రి 9 దాటినా వెలుగు ఉండటం పైగా ఉష్ణోగ్రత కూడా అనుకూలంగా ఉండటం వల్ల సాయంత్రాలు బయటే గడపటానికి ఇష్టపడతాము. అదే చలికాలం అయితే సాయంత్రం 4 గంటలకే చీకటి పడి మోకాలి ఎత్తున మంచులో కాళ్ళీడుస్తూ నడవలేక ఇంట్లోనే సమయాన్ని గడపాల్సి వస్తుంది. సరే, అప్పటి సంగతి ఎందుకుగానీ, ఈ ఫోటోలు చూడండి.
ఇది రాత్రి 8 గంటలప్పుడు మా వీధి.
రాత్రి 8 దాటినా ఇంకా అస్తమించని సూర్యుడు.
రాత్రి 9 గంటల సమయం.
సరే అలా వుండే రెండు నెలలైనా ఆనందించక మళ్ళీ శీతాకాలం గోల ఎందుకండి... ఫొటో లు బాగున్నాయి..
ReplyDeleteభావన గారికి,
ReplyDeleteనిజమేనండి. అందుకే వేసవి కోసం బోలెడంత planning చేసాం కూడా. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.