క్విబెక్ జాతీయ దిన సంబరాల్లో పాలు పంచుకునే అవకాశం ముచ్చటగా మూడోసారి వచ్చింది. మొదటి సారి చిన్న పల్లెలో జరిగిన సంబరాల్లో పాల్గొంటే, కిందటి సంవత్సరం ఓ పట్టణంలో పాల్గొన్నాము. (పాత టపాలల్లో వాటి ఫోటోలు, వీడియోలు చూడవచ్చు). ఈ సంవత్సరం మాంట్రియాల్ నగరంలో జరిగే పెరేడ్ చూసే అవకాశం దొరికింది. వాటి ఫోటోలు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి.
పరెడ్ ప్రారంభ దృశ్యం.
సంప్రదాయ వస్త్రధారణ.
ప్రసిద్ధ వ్యక్తుల పెద్ద బుట్ట బొమ్మలు. మనవైపు ఇలాంటి బొమ్మలు కనుమరుగవుతుంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త బొమ్మలను తయారు చేస్తున్నారు.
సంగీతం లేని సంబరాలను ఇక్కడ ఊహించనుకూడాలేము. ఆధునిక సంగీతాన్ని ఆహ్వానిస్తూనే సంప్రదాయక సంగీతాన్ని కూడా ఆస్వాదించటం చూడ ముచ్చటగా ఉంటుంది.
సంగీతమేకాదు శౌర్యమూ మా స్వంతమే.
పరెడ్లో పాల్గొంటున్న వివిధ సంస్థల కళాకారులు, క్రీడాకారులు...
క్విబెక్లో స్థిరపడ్డ చైనీయులు తమ వంతుగా చేసిన ప్రదర్శన.
వీటి గురించి కొత్తగా చెప్పాలా?
ఇక నృత్యకారుల వంతు.
చీర్ లీడర్స్ ల ప్రదర్శన.
మిగిలిన ఫోటోలు తర్వాతి టపాలో. ఫోటోలు ఎలా ఉన్నాయో చెప్పటం మరవకండి.
కన్నడ మాతృభాష అయినా తెలుగులోనూ అదరగొడుతున్నారే!
ReplyDeleteఅన్ని ఫోటోలూ చాలా బావున్నాయి.
@ మందాకిని గారికి,
ReplyDeleteమీకు ఫోటోలు నచ్చినందుకు ధన్యవాదాలు. కానీ, మీరనుకుంటున్నట్లు నా మాతృభాష కన్నడ కాదండి. మరాఠి.