Sunday, March 16, 2008

Yahoo messenger, Google talkలో తెలుగు వ్రాయటం ఎలా?

Yahoo messenger, Google talkలలో తెలుగులో వ్రాయాలని నాకు చాలా రోజులనుండి కోరిక. ఈ రోజు ఒక దారి కనిపించింది. దీనికన్నా సులభ పద్ధతి ఉంటే దయచేసి నాకు తెలుపగలరు.

ముందుగా నేను వ్రాయాలనుకున్నదాన్ని కింద చూపిన సైట్లో తెలుగు లిపిలో వచ్చేలా వ్రాసి, దాన్ని messenger లేదా talkలో అతికించి (paste) చేసి పంపితే అది తెలుగులోనే పంపినవారికి చేరుతోంది.

http://www.google.com/transliterate/indic/Telugu

బరహIME ఉన్నవారు ఏ notepadలోనో తెలుగులో వ్రాసి దాన్ని messengerలో అతికించేసి పంపుకోవచ్చు. ప్రస్తుతం ఇది చికాకు పద్ధతే అయినా తెలుగులో మరెలా వ్రాయాలో తెలియకపోవటంవల్ల ఇదే వాడుతున్నాను. విఙ్ఞులు సులభ పద్దతి చూపించవసిందిగా మనవి.

7 comments:

  1. If you are using Baraha IME, you can directly type into the gtalk (no need to copy/paste).

    Also we can use the key F11 to switch between english and telugu.

    ReplyDelete
  2. ఇన్-స్క్రిప్ట్ వాడండి. వివరాలకి http://www.anupamatelugu.blogspot.com/ చూడండి.

    ReplyDelete
  3. @ Gowri kumar

    Thanks for your tip. It is really time saver.

    ReplyDelete
  4. Inscript వాడండి.
    ఎక్కడైనా నేరుగా తెలుగులోఁ వ్రాసుకోవచ్చు ఇతర పరికరాల సహాయం లేకుండ. నిక్షిప్తించడానికి నాలుగు క్లిక్కులు మాత్రమే పడుతుంది.
    ఆపై.. ఎక్కడైనా... జీటాకు, ఎక్సెలు, పెంట్ బ్రష్, మీడియా ప్లేయర్, ఎక్కడైనా ... ఆఖరికి మీ ఇంట్లో గోడ పైన కూడా అచ్చ తెలుగులోఁ తెలుగక్షరాలతోఁ వ్రాసుకోవచ్చు.. (కొద్దిగా అతిశయించాననుకోండి)
    కాని నిఃసందేహంగా ఇది తెలుగు వ్రాయడానికున్న ఏకైక పరికరం.

    ReplyDelete
  5. పరికరం కాదు పద్ధతి !

    ReplyDelete
  6. @ రాకేశ్వర రావు
    Inscript పద్ధతిలో yahoo messengerలో వ్రాయటానికి వీలుకావటం లేదు. ఇబ్బందేమిటో తెలియటం లేదు.

    ReplyDelete
  7. ఇప్పుడు Yahoo Messengerర్లో బరహ సహాయంతో నేరుగా తెలుగులో వ్రాసే వీలు వచ్చింది. కొత్త yahoo messenger versionతో ఈ సదుపాయం వచ్చింది. టపాలో సూచించిన చికాకు పద్దతితో తిప్పలు పడవలసిన అవసరం లేదు.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.