కెనడా దేశ రాజధాని అట్టావాలో జరిగే తులిప్ పుష్పోత్సవం చూడటానికి చాలా బాగుంటుంది. ఇక నేను చెప్పేదెందుకు మీరే చూసి చెప్పండి.
ఇలాంటి పూబాటలు ఇక్కడ కోకొల్లలు.
పూవుల అందాలను కెమరాలతోకాక కుంచెతో బంధిస్తున్న కళాకారులు.
కన్నుల పండుగే కాదు, వీనులవిందు కూడా
పార్లమెంట్ భవనం
పార్లమెంట్ భవనం దగ్గర ఉన్న నీరు-నిప్పు కలగలసిన ఫౌంటెన్ (తెలుగులో ఏమంటారో తెలిసినవారు చెప్పగలరు. వారికి నా ముందస్తు కృతఙ్ఞతలు)
ఇది కెనడా దేశపు మింట్. ఇక్కడ నాణేలను తయారుచేస్తారు. భారతదేశపు నాణేలు కూడా కొన్ని ఇక్కడ రూపొందించబడ్డాయి.
అట్టావా మ్యుజియం హాలు. ఇక్కడ మనిషి వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని దశలవారీగా ప్రదర్శనకు ఉంచారు.
Saturday, December 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
thanks for sharing
ReplyDeleteమీరు ఆటవాలో ఉంటారా? మరి చెప్పరేం? బాబ్బాబు, పొరుగు దేశం నించొచ్చి మీ వూళ్ళో బందీలమయ్యాం. ఈ వ్యాఖ్య చూసుకుంటే ఒక సారి 613-237-2111 రూం నెం. 806 కి కాల్చెయ్యండి. పేరు నారాయణస్వామి.
ReplyDeleteనారాయణస్వామిగారికి, మీరనుకుంటున్నట్లు నేను అటావాలో ఉండటం లేదు. మాంట్రియాల్ దగ్గర ఒక పల్లెలో మోటల్ రూము తీసుకుని ఉంటున్నాను. నేను నిన్న మాంట్రియాల్ వెళ్ళినందువల్ల మీ వ్యాఖ్య చూసుకోలేదు. క్షమించండి. మా మోటల్ ఆఫీసు ఉదయం తెరువగానే మీకు కాల్ చేయగలను. మీకభ్యంతరం లేకపోతే మీ సమస్యను email చేయగలరు. srajcanada@gmail.com. అంతా సవ్యంగా జరుగుతుంది. మీరేమీ కంగారు పడకండి.
ReplyDeleteఅన్ని ఫొటొలు చాలా బాగున్నాయి. కాకపోతే మీరు అసలు సైజ్ పెట్టడం లేదు.. అసలు సైజ్ పేడితే మేము వాటిని మా కంప్యూటర్ డేస్క్ టాప్ వాల్ పేపర్ గా పేట్టుకోవడానికి ఉపయొగ పడుతుంది.... మరియు పెద్దగా చూస్తే అసలు Photography కనిపిస్తది..
ReplyDelete@vijjuగారికి,
ReplyDeleteఫోటోల పూర్తి సైజు ఫైలు చాలా పెద్దదిగా ఉండటంవల్లనూ మరియు dial-up connections ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా చిన్న ఫోటోలు పెట్టవలసి వచ్చింది. మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి.