కెన్యా ప్రజలు మన జాతీయ గీతం పాడిన వీడియో ఇది. పొద్దుపోక అంతర్జాలాన్ని గాలిస్తుంటే ఈ వీడియో కనిపించింది. మీతో పంచుకుందామని ఇలా...
Saturday, August 23, 2008
Saturday, August 2, 2008
కెనడా రాజధాని టోరోంటో???
కెనడా దేశపు రాజదాని టోరోంటో అని ఈ రోజు ఈనాడు వెబ్ సైటు చూసినప్పుడే తెలిసింది. వార్త ఇక్కడ చదవండి.
వార్తకు లంకె ఇక్కడ ఇస్తున్నాను. ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఇలాంటి తప్పు దొర్లటం ఆశ్చర్యం కలిగించింది.
Labels:
తెలుగు
Subscribe to:
Posts (Atom)